Gudchari 2: గూఢచారి 2 అప్డేట్.. ఏజెంట్ 116 గా వామికా గబ్బి..! 1 d ago
టాలీవుడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న గూఢ చారి 2 మూవీ నుండి అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ హీరోయిన్ 'వామికా గబ్బి' ఈ మూవీ లో ఏజెంట్ 116 పాత్ర పోషిస్తున్నట్లు ప్రకటిస్తూ అడవి శేష్, వామికా గబ్బి జంటగా ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా ఈ నెల గూఢచారి 2 గ్లింప్సె విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు. వినయ్ కుమార్ సిరిగినీడి దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ వివేక్ కూచిబొట్ల, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్నారు.